మిత్రులు క్షమించాలి చాలాకాలం తరువాత మళ్ళీ మీముందుకు
నాకున్న బద్దకం, నాకు అంతర్జాల పరంగా ఉన్న
సాంకేతిక బలహీనత వెరసి మీ అందరికి ఇంతకాలం
దూరంగా ఉండాల్సి వచ్చింది.ఇకపై మా నలమల
చెంచుల గురించి వరసగా కథనాలు రాస్తాను.
మీ మిత్రుడు
-ఎన్ వి. సుబ్బారెడ్డి
తిరిగి రాయడం మొదలపెడుతున్నందుకు సంతోషం. అల్ ది బెస్ట్ . మీ లాంటి బ్లాగులు ఈ బ్లాగ్ లోకం లో చాలా తక్కువ గా ఉంటాయి. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ విరామం లేకుండా రాయడానికి ప్రయత్నించండి. Please remove word verification.
నా చుట్టు వున్న సమాజాన్ని వూరకే చూస్తూ కూర్చోకుండా స్పందించడం అలవాటు. అది ప్రాణాంతకమని తెలిసినా సరె. ప్రస్తుతానికి ఓ తెలుగు పత్రికలొ పని చెస్తున్నాను.మార్పు కోసం త్యాగం తప్ప మార్గం లేదని విత్తమో,సమయమో,చివరికి ప్రాణమో త్యాగం చేయకుండా మార్పు సాధ్యం కాదని బోధించి అమరుడైన శాంతి కపోతం పురుషోత్తం అంటె ఎంతో ఇస్టం. తన కంటే లక్షల కోట్ల సంవత్సరాల క్రిందటే భూమిపై ఉన్న ప్రకృతిపై మనిషి చేసే పెత్తనం చూస్తే ఆ జాతిలో పుట్టినందుకు సిగ్గుపడుతుంటాను.
తిరిగి రాయడం మొదలపెడుతున్నందుకు సంతోషం.
ReplyDeleteఅల్ ది బెస్ట్ . మీ లాంటి బ్లాగులు ఈ బ్లాగ్ లోకం లో చాలా తక్కువ గా ఉంటాయి. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ విరామం లేకుండా రాయడానికి ప్రయత్నించండి.
Please remove word verification.
all the best.
ReplyDelete